TG: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామంలో పౌరసరఫరాలశాఖ తనిఖీలు నిర్వహించింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లి మండలానికి చెందిన వ్యాపారి రేషన్ బియ్యంగా గుర్తించి.. అతనిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.