బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘టైసన్ నాయుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ఈ చిత్ర హక్కులను దాదాపు రూ. 20 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ డీల్ కూడా పూర్తయ్యాక విడుదల తేదీని ప్రకటించనున్నారట.