MBNR: చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామానికి చెందిన సర్పంచ్ భీమన్న గౌడ్, బీఆర్ఎస్ యువజన నాయకుడు వినయ్ కుమార్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.