TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి చేతనైతే YCP చీఫ్ జగన్ చేతిలో భగవద్గీత పెట్టాలని BJP నేత భానుప్రకాశ్ ఛాలెంజ్ విసిరారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధతను ఓర్వలేక జగన్ మావిగన్ అంటున్నారని, ఆ మాట వినడానికే కామెడీగా ఉందన్నారు. ఎన్నికల్లో జగన్కు ప్రజలు బుద్ధి చెప్పినా.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన భానుప్రకాశ్ మండిపడ్డారు.