KMM: ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఈత చెట్లను తగలబెట్టిన ఘటనలో గీత కార్మికుడు అల్లాడి ప్రసాద్ గౌడ్ తీవ్రంగా నష్టపోయారు. శనివారం సర్పంచ్ సలీమా ఖాసీం బాబు, పెద్ద గౌడ్ గడ్డం కుమారస్వామి గౌడ్ కార్మికుడికి అండగా నిలిచారు. జీవనోపాధి కోల్పోయి కార్మికుడికి ఆర్థిక సహాయం అందజేశారు.