VZM: సర్పంచుల పదవీ కాలం ముగియటంతో మెరకముడిదాం మండలంలోని 29 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానిక MPDO జి.భాస్కరరావు ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేంతవరకు విధుల్లో కొనసాగుతారని పెర్కొన్నారు.