TG: మంచిర్యాల(D) క్యాతనపల్లిలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇవాళ మరోసారి ఎన్నిక జరగనుంది. మొత్తం 22 స్థానాలకు 14 స్థానాల్లో BRS-CPI గెలిచింది. 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మంత్రి వివేక్, MP వంశీ ఎక్స్అఫిషియో ఓటుతో పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. కాగా, ఛైర్మన్ ఎన్నికను KCR గంగుల కమలాకర్‌కు అప్పగించారు.