MNCL: చెన్నూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ మంత్రి వివేక్ మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో గోదావరి పుష్కరఘాట్‌ను సందర్శించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లతో మంత్రి సమీక్షించారు. పట్టణంలో జరిగే పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. మంత్రితో పాటు, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.