NZM: TU పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8,10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నేటి నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 8వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 4,7,9,13, 16 తేదీల్లో,10వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 6, 8, 10, 15 తేదీల్లో జరగనున్నాయని ఆయన తెలిపారు.