పార్వతీపురం పట్టణ క్రైస్తవులు ఇవాళ జీసస్ శాంతి కొరకు లూధరన్ చర్చి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రన్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని శాంతి మార్గం నడిపారు అన్నారు. మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ, కరుణ కలిగి ఉండాలని క్రీస్తు శాంతి ర్యాలీ నిర్వహించామన్నారు.