SDPT: చేర్యాల పట్టణ కేంద్రంలోని వీరభద్ర కళామందిర్ సమీపంలో పవనసుత భజన మండలి సంఘ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన పవనసుత సంఘ సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు.