ఇంగ్లిష్లో అతిపెద్ద పదం ‘Pneumonoultramicroscopicsilicovolcanoconiosis’ 45 అక్షరాలు ఉంటుందని మనకు తెలుసు. కానీ ‘టిటిన్’ అనే ప్రోటీన్ రసాయన నామంలో ఏకంగా 1,89,819 అక్షరాలు ఉన్నాయి. దీనిని పూర్తిగా ఉచ్చరించాలంటే 3 గంటల సమయం పడుతుంది. డిక్షనరీల్లో చోటు లేకపోయినా, ఇదే ప్రపంచంలో అతిపెద్ద పదంగా రికార్డు సృష్టించింది.