W.G: తాడేపల్లిగూడెం మండలం వెంక్రమన్నగూడెం ఉద్యాన వర్సిటీలో కాక్టస్ మొక్కల సాగును వాటిపై పరిశోధన శాస్త్రవేత్తలు కొత్త ప్రాజెక్ట్‌గా నిర్వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో సాగుచేపట్టిన కాక్టస్ అనే పూల జాతి మొక్కలను 8 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. మన జిల్లాలోని అన్నీ ప్రాంతాల భూములు వీటి సాగుకు అనుకూలంగా ఉన్నాయని మంచి దిగుబడి కూడా వస్తుందన్నారు.