KKD: కాజులూరు మండలం జగన్నాధగిరిలో P-4 కార్యక్రమంలో భాగంగా ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి సుభాష్ పాల్గొన్నారు. మార్గదర్శి బంగారు కుటుంబంలో భాగంగా ఇంటి నిర్మాణానికి ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కూటమి లక్ష్యమన్నారు.