NDL: సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కాశి రాజు నరేంద్ర వర్మ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.