NLG: జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో, డెస్కుల్లో పనిచేసే ప్రధాన పత్రికల్లోని ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు సీఎంతో మాట్లాడాతానని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన పత్రికల జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.