GDWL: పేద ప్రజల గొంతుకగా పదేళ్లుగా సాగించిన పోరాటం ఇప్పుడు మరో మలుపు తిరగబోతోందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి (NHPS) జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అనారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 8న కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీ అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరుతున్నట ప్రకటించారు.