VSP: కైలాసగిరిలో అమలు చేస్తున్న కొత్త టికెట్ విధానం, పార్కింగ్ ఛార్జీలపై వైసీపీ నేత కె.కె. రాజు తీవ్రంగా విమర్శించారు. వాహనాల్లో ప్రతి వ్యక్తికి అదనపు రుసుం వసూలు చేయడం ప్రజలపై భారమని, వెంటనే పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.