మైదానంలో ఉండే ఒత్తిడి నుంచి బయపడపడేందుకు క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్ ఆడటం అలవాటు చేసుకోవాలని మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ సూచించాడు. 2025లో ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్(IGPL)కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడైన ఈ వెటరన్ ఆల్రౌండర్.. తన క్రికెట్ కెరీర్లో గోల్ఫ్ ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు. గోల్ఫ్ మనసునే తేలికపరుస్తుందని పేర్కొన్నాడు.