GDWL: గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్ల పంపిణీ, మహిళా సంఘాల బలోపేతం, శ్రీనిధి రుణాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే మా లక్ష్యయని పేర్కొన్నారు.