భారతీయ వెండితెరపై రెండు మెగా ప్రాజెక్టుల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ టీజర్ ఇవాళ విడుదలవగా, విజువల్ వండర్‌గా తెరకెక్కిన ‘వారణాసి’ మరోవైపు నెటిజన్లను ఊపేస్తోంది. ఈ రెండింటిలో మీకు ఏది బాగా నచ్చింది? ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.