JGL: మెట్పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నల్లా రాజేందర్, కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఎన్నికల అధికారులు జిల్లా వెంకటేశ్వర్లు, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, పుప్పాల భానుమూర్తిలు ప్రమాణ స్వీకారం చేయించారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు.