MHBD: తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్‌ను ఇవాళ గౌడ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు తొర్రూరులో జరిగే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుర్ర శ్రీనివాస్ గౌడ్, దీకొండ శ్రీనివాస్, నాగపురి అశోక్, కుంభం మహేష్, శోభన్ బాబు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags :