BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం నేర సమీక్ష సమావేశం కొత్తగూడెం సబ్ డివిజన్ అధికారులతో ఏర్పాటు చేశారు. జిల్లాలోని రహదారులపై, పెట్రోలింగ్, గస్తీ ఇతర విధులను నిర్వహించు అధికారులు, సిబ్బంది వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. సిబ్బంది సమ్మర్ కిట్లను క్యారీ చేయాలని తెలిపారు.