KNR: చొప్పదండి పట్టణంలో తమ సంఘానికి 2 గుంటల స్థలం కేటాయించాలని కోరుతూ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. 27 ఏళ్లుగా ప్లంబర్స్ అసోసియేషన్ ప్రతి అమావాస్య రోజున చెట్ల కింద సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నామని, తద్వారా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు.