VSP: జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. పెండింగ్లో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి చిన్నంశెట్టి రాజు సూచించారు. సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, కార్మిక, ఇతరత్రా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.