SDPT: సిద్దిపేట ప్రెస్ క్లబ్లో రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి, మిగిలిన మూడు పంటలకు ఇవ్వకపోవడంతో రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి యూరియా ఆప్ తొలగించాలని డిమాండ్ చేశారు.