భారత్కి 2 ICC ట్రోఫీలు అందించిన తొలి కోచ్గా గంభీర్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గౌతీకి అసలు పరీక్ష 2027 వరల్డ్ కప్ రూపంలో సౌతాఫ్రికాలో ఉందని, అక్కడి పరిస్థితులు అతనికి పరీక్ష పెడతాయని క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. గంభీర్ మంచి కోచ్ అని, అయితే రెడ్ బాల్(టెస్ట్) క్రికెట్లో మరింత మెరుగ్గా ప్రయత్నించాలని దాదా సూచించాడు.