WGL: మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేసే ప్రమాదం ఉందని డీఈఓ రంగయ్య నాయుడు విద్యార్థులకు సూచించారు. బుధవారం ఉర్సుగుట్టలోని తాళ్ల పద్మావతి హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంది విద్యలో రాణించాలని కోరారు.