JGL: జిల్లాలో సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా తహాసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవలన్నారు.