WGL: జిల్లాలో తూకాలు, కొలతల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై లీగల్ మెట్రోలజీ జిల్లా అధికారి కె. మనోహర్ నేతృత్వంలో HP గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల బరువులను పరిశీలించగా, తూకం యంత్రాలకు ముద్ర వేయించుకోకుండా వినియోగిస్తున్న రెండు దుకాణాలు గుర్తించబడ్డాయి. మొత్తం ఐదు కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టారు.