WNP: మీ సేవ సేవల్లో పేద విద్యార్థులపై పెను భారం పడనుంది. గతంలో ఉన్న ఛార్జీలకు అదనంగా ఏకంగా 90 శాతం వరకు పెంచడం సరికాదని, కాగా కొన్ని కేంద్రాల్లో అదనపు ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు మీసేవ కేంద్రాలను తనిఖీలు నిర్వహిస్తూ ఈ ఛార్జీలు వసూలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి పలువురు కోరుతున్నారు.