GDWL: మానవపాడు మండల పీహెచ్సీలో ‘ఆశా డే’ కార్యక్రమంలో డాక్టర్ యాకుబ్ బాషా ఆశావర్కర్లను ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు చేరవేయలని పిలుపునిచ్చారు. వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని, అంకితభావంతో గ్రామాల్లో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు.