AP: కడప జిల్లా ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తనను పెళ్లి చేసుకోలేదని యువతిని దారుణంగా వెంకటేష్ గొంతు కోసి చంపేశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా దారిలోనే యువతి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.