MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని MLA వినోద్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని బెల్లంపల్లి మండలం బాబుక్యాంప్ జామా మసీద్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి హాజరయ్యారు.