NGKL: నాగర్కర్నూల్ మండలంలో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించారని మండల ఎంపీడీవో బ్రహ్మచారి తెలిపారు. ఎస్సీ కులాలకు చెందిన అభ్యర్థులు ఎస్సీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. టూవీలర్ 9 యూనిట్లు, త్రీ వీలర్ రెండు యూనిట్లు, సోలార్ పంప్ సెట్ ఒక యూనిట్ ఉందన్నారు.