చంద్రముఖి చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ జ్యోతిక.. కెరీర్ ప్రారంభంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఆమె 47 ఏళ్ల వయసులోనూ అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. తాజాగా జ్యోతిక ఫిట్నెస్తో కూడిన తన ఫొటోలను మీడియాకు విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.