WNP: శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి రూ.2,00,000 విరాళం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలతో పాటు, కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.