MNCL: మందమర్రి డివిజన్ సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ట్రయల్ రన్స్ ప్రారంభించినట్లు ప్రాజెక్టు మేనేజర్ శశిధర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 67.5 మెగావాట్స్కు సంబంధించిన 33KV ట్రాన్స్మిషన్ లైన్స్ ట్రయల్ రన్ ప్రారంభమైందన్నారు. శాంతిఖని మైన్, మ్యాగ్జిన్ సైట్, రడగంబాల, సోమగూడెం, కేకే 5 ఏరియాలోని టవర్ పరిసర ప్రాంతలకు ప్రజలు వెళ్ళవద్దని ఆయన సూచించారు.