MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి సంబరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2026 మార్చి 29 నాటికి 290 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని వెల్లడించారు. చార్జీల రూపంలో మహిళలకు ఎంతో ఆదా జరిగిందన్నారు.