TG: రాష్ట్రంలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు అమలు కానున్నాయి. హైటెన్షన్ కరెంట్ కనెక్షన్ తీసుకున్న ఆరు కేటగిరీల ఛార్జీల్లో అధికారులు మార్పులు చేశారు. రోజూ ఉదయం, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కరెంట్ వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.50 అధికంగా ఛార్జ్ చేయనున్నారు.