ADB: ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా, ధనోర గ్రామాలలో అకాలవర్షాలు ఈదురుగాలులతో పడిపోయిన పంటలను రైతులతో కలిసి రైతు స్వరాజ్య జిల్లా అధ్యక్షుడు బోరన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు 25 వేల చెప్పున రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.