HYD: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ హిందూ సమాజ ఐక్యత కోసం ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు గోల్నాక మార్కెట్లో ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిప్రసాద్, సాయిమురలి తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి సభ్యులు పిలుపునిచ్చారు.