NRPT: ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ డిప్యూటీ సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గ్రామ వార్డు సభ్యుల నిర్వహణపై ప్రభుత్వం అందించిన ప్రొసీజర్ ప్రకారం సభలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.