NLG: కార్పొరేషన్‌ను స్మార్ట్ సిటీగా చేయడానికి మంత్రి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని 20వ కార్పొరేటర్ సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 280 కోట్లతో బడ్జెట్ రూపొందించడం, అభివృద్ధికి నిదర్శనం అన్నారు. పానగల్లు నుంచి DEO ఆఫీస్ వరకు రూ.14 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం హర్షనీయమన్నారు.