BHNR: లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.14,45,300, VIP దర్శనాలతో రూ. 6 లక్షలు, కార్ పార్కింగ్తో రూ. 5,61,000, బ్రేక్ దర్శనాలతో రూ. 3,12,600, వ్రతాలతో రూ. 2,76,000, ప్రధాన బుకింగ్తో రూ. 2,59,600, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 41,39,620 ఆదాయం వచ్చినట్లు EO భవాని శంకర్ తెలిపారు.