WGL: బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. గీసుగొండ, ఇతర మండలాల దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర-శిక్షణ మహా అభియాన్ శిక్షణ కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. బీజేపీ బలోపేతానికి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు.