PDPL: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. 2025–26 వార్షిక ప్రణాళిక కింద ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీ వీలర్లు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ సెట్లు జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకాల కోసం ఈ నెల 24లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.