VKB: రంజాన్ సందర్భంగా మోమిన్పేట్ మండలం కోల్కొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి, కోల్కొండ సర్పంచ్ కర్ణం కీర్తి రామకృష్ణ మహిళలకు చీరలు, యువతులకు డ్రెస్సులు అందజేసి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరుణ రామకృష్ణ, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు భుజంగం సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.