SRD: సంగారెడ్డి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమాన్ని బుధవారం వీక్షించారు. మొదట మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నెల్లూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మహానాడును కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో వీక్షించారు.